మార్స్ నుంచి వచ్చిన కెప్టెన్ కూరో

Availability: In stock

$2.99

Author: Nick Broadhurst

Illustrator: MD Hasib Uzerman

Captain Kuro From Mars Series, no. 1, Telugu

కెప్టెన్ కూరో తన పాడైయన స్పేస్ షిప్ లో మెల్కొంది. గాలి లీక్ అవుతుంది. తన నేస్తం జారోన్ జాడ ఎక్కడా కనపడుటలేదు. కూరో ఎస్కేప్ పోడ్ వద్దకు పరిగెత్తి, భూమిని గమ్యం గమ్యంగా సెట్ చేసింది.
ఒక గంట తరువాత, కూరో చంద్రుణ్ణి దాటింది. దానికి దానికి ఎందుకో కానీ బాధ కలిగింది, ఏడుపు వచ్చినట్లు అనిపించింది. దానికి ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది.
కూరో ఎస్కేప్ పోడ్ మబ్బుల గుండా పయనించి, తలక్రిందులుగా తిరుగుతూ….

Below is the Captain Kuro Melody Soundtrack by Tschix. For more information on it please read the soundtrack section on this piece.

Quantity :
కెప్టెన్ కూరో తన పాడైయన స్పేస్ షిప్ లో మెల్కొంది. గాలి లీక్ అవుతుంది. తన నేస్తం జారోన్ జాడ ఎక్కడా కనపడుటలేదు. కూరో ఎస్కేప్ పోడ్ వద్దకు పరిగెత్తి, భూమిని గమ్యం గమ్యంగా సెట్ చేసింది.
ఒక గంట తరువాత, కూరో చంద్రుణ్ణి దాటింది. దానికి దానికి ఎందుకో కానీ బాధ కలిగింది, ఏడుపు వచ్చినట్లు అనిపించింది. దానికి ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది.

కూరో ఎస్కేప్ పోడ్ మబ్బుల గుండా పయనించి, తలక్రిందులుగా తిరుగుతూ వచ్చి ఒక చెట్టులో ఇరుక్కుంది.
కూరో బయట భయాన్ని కలిగించే పెద్ద ఆకుపచ్చని వాటిని చూసింది. మెల్లగా అది తలుపు తెరిచింది.
దాన్ని భయపెడుతూ, ఒక జీవి బిగ్గరగా అరుస్తూ గాలిలోకి ఎగిరింది.
కొక్కటూ నవ్వింది, “నేను ఫోబోన్. ఇది నా చెట్టు.” “ఒక చెట్టు నీ ఇల్లా?” అడిగింది కూరో.
ఫోబోన్ తలాడించింది. “నువ్వు ఇక్కడి వాడివి కాదు కదా?” “లేదు.” అని చెప్తూ అది ఆకాశం పైవు చూపించింది.
ఫోబోన్ పైకి చూసింది. “అది చాలా దూరం. నువ్వు అసలు ఎలా మాట్లాడుతున్నావు కొక్కటూ?”

.

.
AUTHOR: Nick Broadhurst

ILLUSTRATOR: MD Hasib Uzerman (Uzzaman)

GENRE: Sci-Fi & Fantasy

RELEASED: 2019 Feb 26

LANGUAGE: TG Telugu

LENGTH: 27 Pages

PUBLISHER: Sequetus Publishing

SELLER: Sequetus Publishing

SIZE: PDF – 6.1 MB XPS – 4.6 MB

Reviews

There are no reviews yet.

Be the first to review “మార్స్ నుంచి వచ్చిన కెప్టెన్ కూరో”

Your email address will not be published.

Loading...